నవంబరు 2న తెలంగాణకు అమిత్ షా.. బీజేపీ మహాపాదయాత్రలో పాల్గొనున్న కేంద్ర హోమ్ మంత్రి

4 hours ago 2
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చే నెలలో తెలంగాణలో పర్యటిస్తారు. నవంబరు 2న ఆయన హైదరాబాద్‌కు వస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్‌పై విపక్షాలు ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీజేపీ మహా పాదయాత్రకు సిద్ధమైంది. ఇందులోనే అమిత్ షా పాల్గొంటారని పేర్కొన్నాయి. అయితే, గతంలో బీజేపీ అగ్రనేత తెలంగాణ టూర్ పలు సందర్భాల్లో వాయిదాపడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడైనా ఆయన వస్తారా? అనే చర్చ జరుగుతోంది.
Read Entire Article