'చంద్రబాబు.. కేవలం నాలుగు రూపాయలతో నా సమస్యను పరిష్కరించారు'.. కుప్పంలో ఆసక్తికర సీన్

2 weeks ago 3
Penumarthi Harikrishna About Chandrababu: చంద్రబాబు కుప్ప పర్యటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఎన్‌సీఎస్‌ఆర్‌సీ డైరెక్టర్ పెనుమర్తి హరికృష్ణ చంద్రబాబు గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. తన సమస్యను చెబుతూ మెయిల్ చేస్తే.. రెండు నెలల్లోనే పరిష్కరించారన్నారు. తాను ఏపీకి 100 కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Read Entire Article