చంద్రబాబు తీపికబురు.. తెలుగు తమ్ముళ్లకు పండగే, వచ్చే వారమే ఫిక్స్!

1 year ago 23
Chandrababu Nominated Posts Second List: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ పదవుల రెండో జాబితాపై ఫోకస్ పెట్టారు. మొదటి విడతలో 21 కార్పొరేషన్లకు ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌ సహా సభ్యులను ప్రకటించారు. రెండో జాబితాలో మాత్రం రెండు, మూడు రెట్లు అధికంగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కోసం కష్టించి పనిచేసిన వారి పేర్లను పరిగణనలోకి తీసుకుని నామినేటెడ్‌ పోస్టుల్లో అవకాశం కల్పించనున్నారు. పదవుల భర్తీకి సంబంధించి తుది జాబితా రూపకల్పనపై ఫోకస్ చేశారు. చంద్రబాబు స్వయంగా సుమారు 6 గంటలపాటు సుదీర్ఘంగా కసరత్తు చేశారు. వచ్చే వారంలో జాబితా విడుదల ఖాయం అంటున్నారు.
Read Entire Article