‘చంద్రబాబు ఫ్రీ రీఛార్జ్ ఆఫర్.. 3 నెలల రీఛార్జ్ రూ.749 పూర్తిగా ఉచితం’.. నొక్కితే చిక్కినట్టే..!

1 week ago 5
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికీ 3 నెలల రీఛార్జ్‌‌ను పూర్తి ఉచితంగా అందిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్‌గా మారింది. వాట్సాప్‌లో చాలా మంది ఈ పోస్టును షేర్ చేస్తున్నారు. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు ఫ్రీ రీఛార్జ్ ఆఫర్ ఇస్తున్నారేమో చూద్దాం..
Read Entire Article