చంద్రబాబుకు బాగా తెలుసు.. మంత్రి పదవిపై గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు

1 month ago 7
TDP Mla Ganta Srinivasa Rao On Minister Post: భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మంత్రి పదవిపై స్పందించారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు రావడంతో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి తనకు కొత్త కాదన్నారు గంటా శ్రీనివాసరావు. మంత్రి పదవిపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబుదని.. ఎప్పుడు, ఏ నిర్ణయం తీసుకోవాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా తెలుసన్నారు. కేబినెట్ విస్తరణ పేరుతో జరుగుతున్నది ప్రచారం మాత్రమే అన్నారు.
Read Entire Article