చంద్రబాబుకు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్.. టీడీపీ కార్యకర్తల ఆసక్తికర రిప్లై

4 months ago 21
Chandrababu Naidu Birthaday Wishes: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కార్యకర్తలు వేడుకలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు బర్త్ డేకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటూ ప్రముఖులు విషెస్ చెప్పారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం అందిస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రూ.76 లక్షలు విరాళం ఇచ్చారు.
Read Entire Article