చంద్రబాబును దింపేసి, పవన్ కళ్యాణ్‌ను సీఎం చేసే కుట్ర.. సీపీఎం లీడర్ సంచలన వ్యాఖ్యలు

1 year ago 38
టీడీపీ కూటమి ప్రభుత్వంపై సీపీఎం పార్టీ ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసే కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. చంద్రబాబును దింపేసి.. పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చేయాలని బీజేపీ, ఆరెస్సెస్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నాయంటూ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో జరిగిన సీపీఎం మహాసభలకు హాజరైన ఆయన.. ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందని అభిప్రాయపడ్డారు.
Read Entire Article