'చంద్రముఖి' సినిమాలో సిద్ధాంతి గుర్తున్నాడా?.. ఆయన భార్య క్రేజీ హీరోయిన్..!

1 week ago 3
హర్రర్ సినిమాలకు ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసిన సినిమా చంద్రముఖి. ఇప్పటి తరానికి ఈ సినిమా యుఫోరియా గురించి తెలియదు కానీ.. రెండు దశాబ్దాల కిందట ఈ సినిమా ఒక సంచలనం. అసలు హార్రర్ సినిమాల ప్రస్థావన వస్తే... ముందుగా సౌత్‌లో మాట్లాడుకోవాల్సింది చంద్రముఖి సినిమా గురించే.
Read Entire Article