చదువుకున్న కాలేజీకి పూర్వ విద్యార్థుల సాయం.. గొప్ప మనసుతో పేదల కోసం రూ.60 కోట్లు

2 months ago 13
Kakinada GGH Alumni Funded Mother Child Hospital Block: చదువు చెప్పి సేవాభావం గురించి నేర్పించిన కాలేజీకి అండగా నిలబడ్డారు పూర్వ విద్యార్థులు. తమకు వైద్య విద్యను అందించిన కాలేజీకి సాయం చేశారు. రంగరాయ పూర్వ విద్యార్థులు గొప్ప మనసు చాటుకున్నారు. రూ.60 కోట్లతో కాకినాడ జీజీహెచ్‌లో ఎంసీహెచ్‌ బ్లాక్‌ నిర్మాణం కోసం సాయం అందించారు. ఈ భవన నిర్మాణం 85శాతం పూర్తి చేయగా.. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.
Read Entire Article