చనిపోయిన తల్లి .. ప్రతి ఇంటా జ్ఞాపకంగా.. ఆ కొడుకు చేసిన పనికి అందరూ ఫిదా..

2 months ago 7
చనిపోయిన తల్లి.. ప్రతి ఇంటా జ్ఞాపకంగా ఉండేలా ఓ కొడుకు చేసిన పని ఇప్పుడు అందరితోనూ ప్రశంసలు కురిపిస్తోంది. నెల్లూరు జిల్లా అయ్యవారిపాలెనికి చెందిన లక్ష్మీకాంతమ్మ అనే మహిళ ఇటీవల చనిపోయారు. అయితే తల్లికి జామ కాయలు ఇష్టమని.. ఆమె తనయుడు యేటూరు కిషోర్ రెడ్డి.. ఓ గొప్ప పని చేశారు. తల్లి ఉత్తర క్రియలకు వచ్చిన వారికి జామ మొక్కలు పంపిణీ చేశాడు. దీంతో కిషోర్ రెడెడ్డి చేసిన పనిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
Read Entire Article