చప్పల్ బజార్, కాచిగూడ, బొల్లారం అసలు పేర్లేంటి..? వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా..!

3 months ago 7
చారిత్రక నేపథ్యం, భౌగోళిక లక్షణాల ఆధారంగా ఏర్పడే ప్రాంతాల పేర్లు కాలక్రమేణా వాడుక భాష ప్రభావంతో మారిపోతున్నాయి. హైదరాబాద్‌లోని చప్పల్ బజార్, కాచిగూడ, బొల్లారం, తార్నాక వంటి అనేక ప్రాంతాల అసలు పేర్లు ఇప్పుడు భిన్నంగా వాడుకలో ఉన్నాయని చరిత్రకారుడు వెల్లడించారు. వాటి ఒరిజినల్ పేర్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article