పుష్ప2.. పుష్ప2.. పుష్ప2... సినిమా రిలీజై 14రోజులు దాటేసింది. అయినా ఎక్కడ కూడా పుష్ప2 జోరు తగ్గడం లేదు. చెప్పాలంటే.. వీకెండ్ వస్తే పెను ఉప్పెనలా ఎగిసిపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప గాడి వేడి కాస్త తగ్గిందేమో కానీ.. నార్త్‌లో మాత్రం ఊచకోత కనబడుతుంది.