చాక్లెట్ల రూపంలో కొకైన్ దందా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.24 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

1 hour ago 2
శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా కొకైన్‌ పట్టుబడింది. దోహా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానం రావడంతో అధికారులు అతని లగేజీని తనిఖీ చేయగా.. భారీగా మత్తు పదార్థాలు దొరికాయి. ఈ తనిఖీల్లో చాక్లెట్ల రూపంలో దాచిన డ్రగ్స్‌ బయటపడటంతో అధికారులు షాక్ అయ్యారు. స్వాధీనం చేసుకున్న కొకైన్‌ మార్కెట్‌ విలువ సుమారు రూ.24 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article