చిక్కుల్లో 'దసరా' విలన్.. బట్టలు మార్చుకోమంటూ ఆ హీరోయిన్‌పై బలవంతం..!

3 days ago 4
మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఈ మధ్యకాలంలో  సినిమాల వల్ల కాదు, తప్పుడు కారణాల వల్ల వార్తల్లో నిలిచాడు. 29 ఏళ్ల నటి విన్సీ అలోసియస్ ఈ నటుడిపై ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కేరళలోని ఒక హోటల్ పై జరిగిన దాడిలో షైన్ చాకో పారిపోయాడు.
Read Entire Article