చిగురించిన 'సినిమా చెట్టు'.. 300 సినిమాల చరిత్రకు మళ్లీ ఊపిరి పోశారు

6 months ago 8
Cinema Chettu Re Birth:తూర్పు గోదావరి జిల్లాలో 300 సినిమాల్లో కనిపించిన సినిమా చెట్టు గతేడాది వరదలకు కూలిపోయింది. దీంతో అందరూ బాధపడ్డారు. కానీ ఇప్పుడు ఆ చెట్టు మళ్లీ చిగురించింది! రాజమహేంద్రవరం రోటరీ క్లబ్, గ్రీన్ భారత్ వనం కలిసి దానికి పునర్జీవం పోశారు. రసాయనాలతో చికిత్స చేసి, కొత్త మొక్కను నాటారు. ఇప్పుడు ఆ మొక్క 10 అడుగుల ఎత్తుకు ఎదిగింది. ఆ చెట్టు మళ్లీ కళకళలాడుతోంది. ఇంతకీ ఆ చెట్టు కథేంటి?
Read Entire Article