చిత్తూరు: భార్య సమాధి దగ్గర భర్త ఆత్మహత్య.. 6 నెలల తర్వాత జైలు నుంచి వచ్చి!

1 month ago 4
Chittoor Man Commits Suicide: చిత్తూరు జిల్లా బైపరెడ్లపల్లిలో భార్య సమాధి దగ్గర భర్త ప్రాణాలు తీసుకుకున్నాడు. గంగిరెడ్డి, సుజాత దంపతులు ఉపాధి కోసం బెంగళూరు వెళ్లారు.. అక్కడ భార్యాభర్తలను కూరగాయ వ్యాపారం చేశారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య విభేదాలు నడిచాయి. ఆరు నెలల క్రితం గంగిరెడ్డి భార్యతో గొడవపడి ఆవేశంలో ఆమెపై కత్తితో దాడి చేయడంతో చనిపోయింది. ఈ కేసులో గంగిరెడ్డి జైలుకెళ్లి రెండు రోజుల క్రితం విడుదలయ్యారు. ఇంతలో ఇలా భార్య సమాధి దగ్గర ప్రాణాలు తీసుకున్నాడు.
Read Entire Article