చిన్న బడ్జెట్ సినిమాలకి పెద్ద దిక్కుగా మారిపోయిన అనన్య నాగళ్ళ.. జోరు మీదున్న తెలుగమ్మాయి

2 weeks ago 3
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుండి నటిగా మారిన అనన్య నాగళ్ళ 'మల్లేశం', 'వకీల్ సాబ్' చిత్రాల్లో మెప్పించి, లేడి ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా బాలీవుడ్ డెబ్యూ కి సిద్ధమవుతున్నారు.
Read Entire Article