చిరంజీవి అంటే నాకు శివుడితో సమానం... టాలీవుడ్ హీరో కామెంట్స్ వైరల్..!
5 months ago
10
Tollywood actor bandi saroj kumar comments on chiranjeevi: చిరంజీవిని గారు అని పిలవమని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మన ఇంట్లో అమ్మను అమ్మ అనే పిలుస్తాం అమ్మ గారు అని పిలవం. అలాగే నన్ను ఎంతో ఇన్స్ పైర్ చేసిన చిరంజీవిని చిరంజీవి అనే పిలుస్తాను.