చిరంజీవి నిర్ణయంతో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. అది సరైంది కాదు: MLC కవిత

8 months ago 11
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చిరంజీవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆమె.. రాజకీయాల్లో సీరియస్ నెస్ ఉండాలని చెప్పారు. లిక్కర్ స్కాం కేసులో తన అరెస్టు తర్వాత బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీన ప్రతిపాదన వచ్చిందని అన్నారు. అయితే కార్యకర్తలు అన్యాయం అయిపోతారని తానే ఆ ప్రతిపాదనని అంగీకరించవద్దని కేసీఆర్ గారికి చెప్పినట్లు తెలిపారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటంతో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆమె వ్యాఖ్యనించారు.
Read Entire Article