చిరంజీవికి చెల్లెలిగా, భార్యగా, లవర్‌గా నటించిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
1 month ago
5
సినిమా రంగంలో ఏ కాంబినేషన్ ఎలా సెట్టవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఒక సినిమాలో హీరోయిన్‌గా చేసిన బ్యూటీ మరో సినిమాలో అదే హీరోకు చెల్లెలిగానో.. అక్కగానో, వదినగానో ఇలా పలు రోల్స్‌లో జతకడుతుంది.