చేతిలో పట్టాలున్నా నో రిజిస్ట్రేషన్‌.. 22ఏ భూముల సమస్యకు పరిష్కారం ఎప్పుడో..?

1 hour ago 2
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 22ఏ నిషేధిత భూముల జాబితా స్థిరాస్తుల యజమానులకు సమస్యగా మారింది. యూఎల్‌సీ తదితర కారణాలతో చట్టబద్ధంగా కొనుగోలు చేసిన స్థలాలు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. ప్రభుత్వం సెప్టెంబరు 24న ప్రత్యేక మెమో జారీ చేసినా కొత్త కేసులకు పరిష్కారం లభించడం లేదు. ప్రస్తుతం సుమారు 13 వేల యూఎల్‌సీ దరఖాస్తులు పరిశీలనలో ఉండగా.. వాటి పరిష్కారం తర్వాతే కొత్త దరఖాస్తులను స్వీకరిస్తామని రెవెన్యూ శాఖ కార్యదర్శి తెలిపారు.
Read Entire Article