చేసింది ఒక్క సినిమానే కానీ తెలుగులో తోపు హీరోయిన్, కరాటేలో బ్లాక్ బెల్ట్.. ఈ బ్యూటీ ఎవరంటే
3 weeks ago
4
నేటితరం హీరోయిన్లు ఒక్క గ్లామర్ రంగంలోనే కాదు.. ఎన్నో విభిన్న కోణాల్లో తమ సత్తా చాటుతున్నారు. నటనతో పాటు పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ స్పెషల్ అనిపించుకుంటున్నారు.