'చేసేవన్నీ చేసి, శ్రీరంగనీతులు చెప్తున్నారు'.. పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

4 months ago 28
పార్టీ మార్పు ఊహాగానాల వేళ.. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్లుగా ఉన్న పార్టీని వీడి బయటికి వెళ్తాను అంటే.. తాను ఎంత మనోవేదనకు గురై ఉంటానో ఆలోచించండి అని పేర్కొన్నారు. చేసేవన్నీ చేసి.. ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. తనను పార్టీలో ఉండాలని ఆఫర్ ఇవ్వడానికి ఎమ్మెల్యే సంజయ్ ఎవరు అని ఆయన ప్రశ్నించారు.
Read Entire Article