Actress On Facing Casting Couch: అది బాలీవుడ్ అయినా, సౌత్ సినిమా అయినా. ఇప్పటి వరకు చాలా మంది బ్యూటీలు తాము కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డామని చెప్పిన సందర్భాలున్నాయి.ఇప్పుడు సల్మాన్‌ఖాన్, రజనీకాంత్ సినిమాల్లో యాక్ట్ చేసిన నటి కూడా తనపై ఓ డైరెక్టర్ కన్నుపడిందని చెప్పింది.