'ఛీ, ఛీ.. ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా'.. పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ ఘాటు రిప్లై.. జనసైనికులు తగ్గట్లేదుగా!

1 year ago 18
Prakash Raj Counter To Pawan Kalyan Comments: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విరుచుకుపడ్డారు. 'మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ' అని పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. 'ఈ రేంజ్‌కి అమ్ముకోవడమా' అంటూ ఘాటుగా విమర్శించారు. దీనికి జనసైనికులు, నెటిజన్లు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. హిందీ నేర్చుకోవడం వల్ల ఉనికిని కోల్పోమని, ఉద్యోగాలకు ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ సమర్థించారు.
Read Entire Article