జగద్గిరిగుట్ట ఆలయ కోనేరు కాపాడిన హైడ్రా.. పూజారి 22 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితం

2 days ago 2
ఆలయ కోనేరు ఆక్రమణకు గురవుతోందని.. ఓ పూజారి ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఇటీవల నెట్టింట వైరల్ కావడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో కాస్తా.. హైడ్రా అధికారుల వద్దకు చేరింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. ఆ కోనేరుకు పునర్వైభవం కల్పించారు. అందులో ఉన్న చెత్త, మట్టిని తొలగించి.. తిరిగి కోనేరుగా మార్చేశారు. దీంతో 2 దశాబ్దాలకు పైగా తన పోరాటానికి ఇప్పుడు మోక్షం లభించిందని పూజారి ఆనందం వ్యక్తం చేశాడు.
Read Entire Article