జగనన్నా న్యాయం చేయన్నా.. మన వైఎస్సార్‌సీపీ వాళ్లే, ఆ ముగ్గురు కలిసి: మహిళా నేత ఆవేదన

4 weeks ago 6
Adoni Municipal Chairperson Shantha: కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ ఛైర్మన్ శాంత నిరసన దీక్ష చేపట్టారు. తనను అన్యాయంగా పదవి నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని.. తాను చేసిన తప్పేంటో చెప్పాలన్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సీల్డు కవరు ద్వారా తాను మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యానన్నారు. ఇద్దరికి చెరో రెండున్నరేళ్ల చొప్పున అవకాశమిస్తామనే ప్రతిపాదన ఎప్పుడూ తన ముందు పార్టీ పెద్దలు ఉంచలేదన్నారు. తాను ఏ తప్పూ చేయకపోయినా పదవి నుంచి దించేయాలని చూస్తున్నారన్నారు.
Read Entire Article