జనగామలో కోర్టు భవనానికి శంకుస్థాపన.. 10 ఎకరాల్లో రూ.82 కోట్లతో

10 months ago 24
జనగామ జిల్లా కోర్టు భవన నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. చంపక్‌హిల్స్‌లో 10 ఎకరాల్లో ఐదంతస్తుల ఆధునిక కోర్టు సముదాయం రెండేళ్లలో పూర్తవుతుంది. ఇది జిల్లా, మున్సిఫ్, సబ్‌, పోక్సో, మహిళా కోర్టుల అవసరాలను తీర్చనుంది. ఈ నిర్మాణంతో చంపక్‌హిల్స్‌ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది.
Read Entire Article