జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా..

3 months ago 16
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్ పదవి నుంచి అరవ శ్రీధర్ వైదొలిగారు. ప్రభుత్వ విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. అనంతరం తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు పంపించారు. అరవ శ్రీధర్ మీద ఓ వివాహిత చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ క్రమంలోనే మరిన్ని వివాదాలు, ఆరోపణలు చుట్టుముట్టటంతో అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Read Entire Article