జనసేన, టీడీపీ ఒకే కుటుంబం.. పిఠాపురంలో ఆయన పెత్తనమేంటి, తోలు తీస్తా: వర్మ మాస్ వార్నింగ్

2 months ago 17
Pithapuram Janasena Vs Tdp: పిఠాపురంలో మరోసారి టీడీపీ వర్సెస్ జనసేన గొడవ జరిగింది. టీడీపీ నేత వర్మ, జనసేన నేతల మధ్య చంద్రబాబు ఫ్లెక్సీ విషయంలో వాగ్వాదం జరిగింది. ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో లేదని టీడీపీ నేత వర్మ జనసేన నేతల్ని ప్రశ్నించారు. ఇంతలో టీడీపీ నేత వర్మపైకి దూసుకెళ్లిన జనసేన నేత పెండెం దొరబాబు దూసుకెళ్లారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దొరబాబుపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article