JanaSena Party Released List For ZP Chairperson And Vice Chairperson Posts: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఛైర్మన్‌లతో పాటు వైస్ ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను కూడా పార్టీ విడుదల చేసింది. నాలుగు జిల్లాలకు జడ్పీ ఛైర్మన్ అభ్యర్థులతో పాటుగా మరో ఐదు జిల్లాలకు వైస్ ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించింది. కూటమి పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీకి 4 జెడ్పీ ఛైర్మన్, 5 వైస్ ఛైర్మన్ పదవులు దక్కాయి.