విశాఖపట్నం నూతన మేయర్ ముక్కా శ్రావణి ఇంట తీవ్ర విషాదం

3 hours ago 2
Visakhapatnam Mayor Sravani Father Passed Away: విశాఖపట్నం నగర నూతన మేయర్‌ ముక్కా శ్రావణి ఇంట తీవ్ర విషాదం . ఆమె తండ్రి, టీడీపీ నేత ముక్కా ముత్యాలనాయుడు గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయన అస్వస్థతకు గురికాగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ముత్యాలనాయుడు 2007లో టీీడపీ నుంచి కార్పొరేటర్‌గా సేవలు అందించారు. ముత్యాల నాయుడు మరణంపై సీఎం, మంత్రులు, కూటమి నేతలు, టీడీపీ నేతలు సంతాపాన్ని తెలియజేశారు.
Read Entire Article