జనసేన పార్టీ నేత బొలిశెట్టి వైసీపీలో చేరబోతున్నారా?.. ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చేశారుగా

3 weeks ago 7
Bolisetty Satyanarayana Respond On Join In YSRCP: జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ బొలిశెట్టి ఎపిసోడ్‌పై అధికారిక ప్రకటన విడుదల చేసిన తర్వాత పార్టీ మారబోతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో బొలిశెట్టిస్పందించారు. గత రెండు రోజులుగా తాను మరో రాజకీయ పార్టీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమన్నారు బొలిశెట్టి సత్యనారాయణ. తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.
Read Entire Article