జనసేన పార్టీ సీనియర్ మహిళా నేత సస్పెండ్.. యువకుడి హత్యకేసులో అరెస్ట్ కావడంతో!

8 months ago 10
Srikalahasti Janasena Party In charge Arrested In Murder Case: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త హత్య కలకలం రేపింది. చెన్నైలోని కూవం నది వద్ద రాయుడు మృతదేహం లభ్యమవగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ కోట వినుత, ఆమె భర్తతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. రాయుడు గతంలో వినుతకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేయడం గమనార్హం.
Read Entire Article