జనసేన పార్టీలో చేరిన ప్రముఖ తెలుగు సింగర్ భర్త, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సీతారామ్

2 months ago 10
Singer Srilalitha Husband Sitaram Join Janasena Party: సింగర్‌ శ్రీలలిత భర్త, బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్‌ జనసేన పార్టీలో చేరారు. సీతారామ్ సతీమణి శ్రీలలితతో కలిసి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత పవన్‌ కళ్యాణ్‌ని కలిశారు. పవన్‌ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి సీతారామ్‌ పార్టీలో చేరుతానని కోరగా.. పవన్‌ కళ్యాణ్‌ సాదరంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని గుడిపాటి సీతారామ్ చెప్పారు.
Read Entire Article