జబర్దస్త్‌ కొమురక్కపై 8 మంది దాడి.. ఇంట్లో బంగారం చోరీ విషయంలో వివాదం

4 months ago 24
జబర్దస్త్‌ కామెడీ షోతో ఫేమస్ అయిన కొమురక్కపై దాడి జరిగింది. 8 మంది యువకులు.. కొమురక్కపై దాడి చేశారు. కొన్ని రోజుల క్రితం కొమురక్క ఇంట్లో బంగారం దొంగతనం జరగ్గా.. అది అసిస్టెంట్ తీసినట్లు తెలియడంతో గట్టిగా నిలదీసింది. ఇటీవల మరోసారి అడగడంతో.. అతడు తన ఫ్రెండ్స్‌ను తీసుకువచ్చి.. కొమురక్కపై దాడి చేయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Read Entire Article