'జయలలితకో న్యాయం?, జగన్‌కు మరో న్యాయమా?.'. కేంద్ర మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

2 months ago 8
Chinta Mohan On Ys Jagan Mohan Reddy: కేంద్రం తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జయలలితకు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. జగన్ కేసుల విషయంలో కేంద్రం ఉదాసీనంగా ఉందని ఆరోపించారు. కోర్టులు చొరవ తీసుకుని విచారణను వేగవంతం చేయాలని కోరారు. అలాగే అయోధ్యలో నిధుల దుర్వినియోగంపై సీబీఐతో విచారణ చేయించాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు.
Read Entire Article