జస్ట్ 20 నిమిషాల్లో ఏకంగా 1,320 కిలోల బియ్యం వండేయొచ్చు.. తిరుమలలో కొత్త స్టీమ్‌ పాత్రలు

4 months ago 23
Tirumala Kitchen New Vessels Upgradation: తిరుమలోని అన్నప్రసాద కేంద్రంలో ఉన్న వంట పాత్రల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా 20 నిమిషాల్లో 1,320 కిలోల బియ్యం వండేలా కొత్తగా 22 స్టీమ్ పాత్రల్ని తీసుకొచ్చారు. ఒక్కో స్టీమ్ పాత్రలో 60 కిలోల చొప్పున 22 పాత్రల్లో ఒకేసారి 1,320 కిలోల అన్నాన్ని వండొచ్చు. అది కూడా కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే అన్నం వండటం పూర్తవుతుందని చెబుతున్నారు.
Read Entire Article