జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్.. ఆ పిటిషన్ కొట్టేసిన సుప్రీం ధర్మాసనం

6 months ago 9
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన జానీ మాస్టర్‌కు అక్టోబర్ 24న హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article