టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల వ్యవహారంలో జానీ మాస్టర్ భార్యపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. జానీ మాస్టర్‌తో కలిసి భార్య అయేషా కూడా బాధితురాలని బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడి కావటంతో ఆమెపై కేసులు పెట్టేందుకు రెడీ అయ్యారు.