జిమ్ లవర్స్‌కు బిగ్ అలర్ట్.. ఇవి వాడుతున్నారా.. మీ లైంగిక సామర్థ్యం, ప్రాణాలకు ముప్పే..!

3 hours ago 2
హైదరాబాద్‌లో జిమ్‌కు వచ్చే యువతను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా స్టెరాయిడ్లు విక్రయిస్తున్న ఆరుగురు జిమ్ ట్రైనర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత ఇంజెక్షన్లు, సప్లిమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏఐ సాయంతో నకిలీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు తయారు చేసి యూపీ, పంజాబ్ నుంచి మందులు తెప్పిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. డాక్టర్ సలహా లేకుండా స్టెరాయిడ్లు వాడితే లైంగిక సామర్థ్యం తగ్గడం, కిడ్నీ, కాలేయం దెబ్బతినడం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదముందని పోలీసులు, డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
Read Entire Article