పోలవరం జిల్లాలో పోలవరం ఆదివాసీ ప్రాంతాలను కలపాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 22 (సోమవారం) మన్యం బంద్ ప్రకటించారు. పోలవారం ఆదివాసీ ప్రాంతాలు, ప్రజా సంఘాలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. మన్యం బంద్‌కు సీపీఎం పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. మరోవైపు పోలవరం నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసే జిల్లాలో పోలవరం ఆదివాసీ గ్రామాలను కూడా కలపాలని స్థానికులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.