జీహెచ్ఎంసీపై తుది నోటిఫికేషన్ విడుదల.. రెంట్టింపైన జోన్లు, సర్కిళ్లు

8 months ago 19
GHMC Expansion Final Notification: తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జోన్ల సంఖ్యను 6 నుంచి 12కు, సర్కిళ్ల సంఖ్యను 30 నుంచి 60కు పెంచుతూ అధికారిక ప్రకటన జారీ చేసింది. వార్డుల సంఖ్య 300కు ఖరారు చేయబడింది. కొత్త జోనల్ కమిషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పాలన సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
Read Entire Article