జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. జాబితాలో పేరు లేని వారికి 10 రోజులు ఛాన్స్..

8 months ago 19
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో హైదరాబాద్ జిల్లా అంతటా ఎన్నికల నియమావళి (కోడ్) అమలులోకి వచ్చింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ విషయాన్ని తెలిపారు. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్ల కోసం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, కేసుల నమోదు తప్పదని కమిషనర్ హెచ్చరించారు. ఓటు హక్కు లేని వారికి నమోదు చేసుకునేందుకు 10 రోజుల సమయం ఇచ్చారు.
Read Entire Article