జూబ్లీహిల్స్ బైపోల్ తీర్పు.. కాంగ్రెస్‌కు బిగ్ బూస్ట్.. 'కారు' పార్టీకి ఇక కష్టమైనా..?

3 months ago 5
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు ఫైట్ ఉంటుందని భావించినా.. ఓటర్లు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారు. నవీన్ యాదవ్ విజయం సాధించగా.. సునీత రెండో స్థానానికే పరిమితమైంది. అయితే ఈ ఫలితం తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై బలమైన ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఇది బిగ్ బూస్ట్ కాగా.. బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Entire Article