జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో 'కారు' బేజారు..BRS ఓటమికి 8 ముఖ్య కారణాలు..!?

9 months ago 22
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థిపై 24 వేలకు పైగా ఓట్లతో నవీన్ యాదవ్ గెలుపొందారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఫలించగా.. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వైఫల్యాలు, కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉండటం, అభ్యర్థికి సంబంధించిన వివాదాలు ఓటమికి కారణమయ్యాయి. బీఆర్ఎస్ ఓటమికి ముఖ్య కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Read Entire Article