జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు.. 4 ఏళ్ల తర్వాత లొంగిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు

5 days ago 1
జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ పోలీసుల ముందు లొంగిపోయాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న రాహెల్.. కోర్టు ఆదేశాలతో తాజాగా లొంగిపోయాడు. ఈ ఘటన తర్వాత ప్రజా భవన్ ముందు బారికేడ్లను ఢీకొట్టిన ఘటనలో కూడా రాహెల్ నిందితుడిగా ఉన్నాడు.
Read Entire Article