జేడీ లక్ష్మీనారాయణ జనసే పార్టీలో ఉండుంటే ఆ పదవి వచ్చేది: పవన్ కళ్యాణ్

3 months ago 16
Pawan Kalyan Comments On Jd Lakshminarayana: జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీని వీడిన నేతల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు పార్టీలోకి వచ్చారని గుర్తు చేశారు. ఆయనకు విశాఖపట్నం ఎంపీ టికెట్ ఇచ్చామని.. అయితే ఓడిపోయాక తాను సినిమాల్లోకి వెళ్ళిపోయానంటూ.. ఆయన బయటకు వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఒకవేళ తన వెంట నడిచి ఉంటేపార్లమెంట్ కి వెళ్లేవారేమో కదా అన్నారు.
Read Entire Article