జైలు నుంచి తప్పించుకుని నేరుగా ఆమె ఇంటికెళ్లాడు.. అక్కడ సేఫ్ అనుకుంటే సీన్ రివర్స్

1 year ago 23
Satyavedu Sub Jail Prisoner Escaped: ఓ వ్యక్తి దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు.. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. అయితే మనోడు జైలు నుంచి పారిపోయాడు.. నేరుగా అక్కడి నుంచి తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు.. అక్కడ తాను సురక్షితంగా ఉంటాను అనుకున్నాడు. కానీ ఇంతలోనే పోలీసుల ఎంట్రీతో అవాక్కయ్యాడు. జైలు నుంచి పారిపోయిన 24 గంటల్లోపే అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.. తిరుపతి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Read Entire Article