జైలుకు వెళ్తారా.. రోజుకు రూ.500.. చంచల్‌గూడ జైలు అధికారుల వినూత్న ప్రయత్నం

3 months ago 21
మీరు ఎప్పుడైనా జైలుకు వెళ్లారా, జైలులో ఎలాంటి వాతావరణం ఉంటుందో తెలుసా. మీకు జైలుకు వెళ్లి ఒకరోజు గడపాలని ఉందా. ఖైదీలు ధరించే ఒక డ్రెస్‌ను ధరించి.. జైలు భోజనం చేసి.. ఒక్క రోజు ఖైదీగా ఉండాలని మీరు భావిస్తున్నారా. అయితే అలాంటి వాళ్ల కోసమే చంచల్‌గూడ జైలు అధికారులు ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. రూ.500 చెల్లించి.. ఒకరోజు ఖైదీలా జైలులో గడిపే అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Read Entire Article